Saatyaki S / o Seshendra Sharma's photos with the keyword: The Basilica

సహస్రాబ్ది దార్శనిక కవి…

15 Feb 2022 36
సహస్రాబ్ది దార్శనిక కవి కవిర్విశ్వో మహాతేజా గుంటూరు శేషేంద్ర శర్మ Visionary Poet of the Millennium seshendrasharma.weebly.com జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు తండ్రి సుబ్రహ్మణ్య శర్మ తల్లి అమ్మాయమ్మ భార్య / జానకి పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) కవి విమర్శకుడు ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000) * * * పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొకశైలీనిర్మాత. – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999 ----------- అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య పేర్వారం జగన్నాథం సంపాదకుడు అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987) మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ) Visionary Poet of the Millennium seshendrasharma.weebly.com -------- Visionary Poet of the Millennium An Indian poet Prophet Seshendra Sharma October 20th, 1927 - May 30th, 2007 seshendrasharma.weebly.com tribupedia.com/seshendra-sharma-memorial-tribute seshen.tributes.in www.facebook.com/GunturuSeshendraSharma eBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma Seshendra Sharma is one of the most outstanding minds of modern Asia. He is the foremost of the Telugu poets today who has turned poetry to the gigantic strides of human history and embellished literature with the thrills and triumphs of the 20th century. A revolutionary poet who spurned the pedestrian and pedantic poetry equally, a brilliant critic and a scholar of Sanskrit, this versatile poet has breathed a new vision of modernity to his vernacular.Such minds place Telugu on the world map of intellectualism. Readers conversant with names like Paul Valery, Gauguin, and Dag Hammarskjold will have to add the name of Seshendra Sharma the writer from India to that dynasty of intellectuals. Rivers and poets Are veins and arteries Of a country. Rivers flow like poems For animals, for birds And for human beings- The dreams that rivers dream Bear fruit in the fields The dreams that poets dream Bear fruit in the people- * * * * * * The sunshine of my thought fell on the word And its long shadow fell upon the century Sun was playing with the early morning flowers Time was frightened at the sight of the martyr- - Seshendra Sharma

Seshendra Sharma : Memorial Registry : The Basili…

15 Feb 2022 38
Seshendra Sharma : Memorial Registry : The Basilica of The NATIONAL SHRINE of the IMMACULATE CONCEPTION : Washington : D.C ------- Visionary Poet of the Millennium An Indian poet Prophet Seshendra Sharma October 20th, 1927 - May 30th, 2007 seshendrasharma.weebly.com tribupedia.com/seshendra-sharma-memorial-tribute seshen.tributes.in www.facebook.com/GunturuSeshendraSharma eBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma Seshendra Sharma is one of the most outstanding minds of modern Asia. He is the foremost of the Telugu poets today who has turned poetry to the gigantic strides of human history and embellished literature with the thrills and triumphs of the 20th century. A revolutionary poet who spurned the pedestrian and pedantic poetry equally, a brilliant critic and a scholar of Sanskrit, this versatile poet has breathed a new vision of modernity to his vernacular.Such minds place Telugu on the world map of intellectualism. Readers conversant with names like Paul Valery, Gauguin, and Dag Hammarskjold will have to add the name of Seshendra Sharma the writer from India to that dynasty of intellectuals. Rivers and poets Are veins and arteries Of a country. Rivers flow like poems For animals, for birds And for human beings- The dreams that rivers dream Bear fruit in the fields The dreams that poets dream Bear fruit in the people- * * * * * * The sunshine of my thought fell on the word And its long shadow fell upon the century Sun was playing with the early morning flowers Time was frightened at the sight of the martyr- - Seshendra Sharma